కీరాను ఇలా తీసుకుంటే ఇట్టే సన్నబడతారు
బరువుకు కీరా దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది
కొద్ది రోజుల్లోనే బరువు తగ్గాలంటే ఉదయం కీరా బెస్ట్
కీరాను వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
అల్లం ముక్క, ఫ్రెష్ పుదీనా ఆకులతో జ్యూస్ చేసుకోవాలి
ఈ జ్యూస్‌లో చియాసీడ్స్, మిరియాల పొడి కలిపి తాగేయాలి
ఈ జ్యూస్ శరీరంలో అధిక క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది
బాడీ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే నిత్యం కీరా జ్యూస్ మంచిది
శరీరంలో మలినాలు, పొట్ట కొవ్వుని కీరా మాయం చేస్తోంది