ఫ్రిడ్జ్‌లో మనం కూరగాయలు, పండ్లు ఉంచుతాం

ఆహారాలు నిల్వతో పాటు కొన్ని సమస్యలు

ఫ్రిడ్జ్‌లో కొన్ని ఆహార పదార్థాలు అస్సలు పెట్టొద్దు

అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం అవసరం

కొన్ని ఆయిల్స్‌ ఫ్రిడ్జ్‌లో ఉంచితే డేంజర్‌

గడ్డకట్టిన ఆయిల్స్‌ని వేడిచేసి వాడకూడదు

నూనెలు ఫ్రిడ్జ్‌లో పెట్టక పోవడమే బెటర్ 

వెల్లుల్లి, టమోటా, ఆలుగడ్డ, ఉల్లి ఉంచకూడదు

అరటి, బ్రెడ్‌లను ఫ్రిడ్జ్‌లో పెట్టక పోవడమే ఉత్తమం