కర్వా చౌత్ ఎందుకు జరుపుకుంటారు..? ఈ విషయాలు తెలుసా

స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఆచరించే వ్రతం కర్వా చౌత్‌

కర్వా చౌత్‌ రోజున స్త్రీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు.

ఉపవాసం విరమించే ముందు భార్యలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి ఆపై భర్త మొహాన్ని చూస్తారు.

ఆ తర్వాత భర్త చేతులతో నీరు తాగి.. ఉపవాస దీక్షను ముగిస్తారు.

ఈ సంవత్సరం కర్వా చౌత్‌ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు.

కర్వా చౌత్‌ పూజ ముహూర్తం - 05:47 PM నుంచి 07:04 PM వరకు

కర్వా చౌత్‌ ఉపవాస సమయం - 06:34 AM నుంచి 07:22 PM వరకు

పురాణాల ప్రకారం పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిందని ప్రతీతి

Image Credits: envato