నెట్టింట పోజులిస్తూ హాట్‌ హీరోయిన్‌ రష్మిక రచ్చ

క్యూట్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతోన్న కన్నడ బ్యూటీ

ఛలో సినిమాతో పరిచయమైన  ముద్దుగుమ్మ

గీతా గోవిందంతో తిరుగులేని పాపులారిటీ 

అందం, చలాకీతనంతో రష్మిక మందన్నా వేగం 

దక్షిణాది, ఉత్తరాదిన జోరు చూపిస్తోన్న రష్మిక

స్టార్‌ హీరోలతో చేస్తూ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు 

పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న కన్నడ సొగసరి

రేయిన్‌బో అనే ద్విభాషా సినిమాలో అమ్మడు వైరల్‌