పుష్ప ఫేమ్ ధనుంజయ పెళ్లి ఫొటోలు.. ఇక్కడ చూడండి
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటుడు ధనుంజయ
ప్రియురాలు ధన్యత కలిసి ఏడడుగులు
మైసూర్ వేదికగా ఘనంగా పెళ్లి వేడుకలు
హల్దీ వేడుకలు
హల్దీ వేడుకల్లో నూత వధూవరులు
గతేడాది నిశ్చితార్థం చేసుకున్న జంట
'పుష్ప' సినిమాలో జాలిరెడ్డి పాత్రతో ఫుల్ పాపులర్