వెండితెరపై మరో వివాదాస్పద చిత్రం ఎమర్జెన్సీ
1975 అత్యవసర పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ
నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ చట్టం చుట్టూ సినిమా
ఇందిరా గాంధీ పాత్రను పోషించిన కంగనా రనౌత్
స్క్రీన్ పై అసలైన ఇందిరా గాంధీని తలపించిన కంగన
సంరక్షకురాలా? లేక నియంతా? అంటూ ప్రశ్న
వెండితెర మీదకు నాటి భారత చీకటి చరిత్ర
నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు ఎమర్జెన్సీ
ఈ మూవీకి దర్శక, నిర్మాత, రైటర్ గా పనిచేసిన కంగన