ఏపీ మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన నటి కంగనా
ఆమె ఎవరో తెలియదు..? అలాంటివారు ఉన్నారా?
రోజా తెలియదంటూ కంగనా కామెంట్స్ వైరల్
చంద్రముఖి-2 ప్రమోషన్‌లో చెన్నైకు చిత్ర బృందం
రోజా అంటే ఎవరని ఎదురు
ప్రశ్న వేసిన ముద్దుగుమ్మ
రాజకీయ అవకాశం వస్తే వదులుకోనని కంగనా క్లారిటీ
నాకు దేశ భక్తి చాలా ఎక్కువ పేదలకు సాయం చేస్తాను
చంద్రముఖి-2లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కంగనా
సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు కంగనా చిత్రం