ట్రెడిషనల్ వేర్‎లో కంగనా బ్యూటీఫుల్ లుక్స్..!!

 By Bhoomi

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖి 2 ప్రమోషన్స్ బిజీబిజీగా ఉంది. 

ఈ మూవీ ఆడియో లాంచ్ లో ట్రెడిషనల్ వేర్ కంగనా మెరిసిపోయింది. 

చంద్రముఖి2, 18ఏళ్ల తర్వాత చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వస్తోంది. 

ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

 పి. వాసు డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ 

పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. 

చెన్నైలో జాస్పర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆడియో లాంఛ్ గ్రాండ్ నిర్వహించారు. 

ఈ ఈవెంట్ లో కంగనా రనౌత్ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. 

హెవీ ఎండ్రాయిడింగ్ లెహంగా, వోణిలో కంగనా జాబిల్లి వలె మెరిసిపోయింది.