కంగనా క్యూట్ స్టిల్స్  ఫ్యామిలీతో సెలబ్రేషన్ ఫొటోలు.

 By Bhoomi

   బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏదొక ప్రకటనతో నిత్యం వార్తల్లో ఉంటారు. 

తన కెరీర్ గురించి మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితం గురించి అప్పుడప్పుడు చర్చిస్తుంది. 

       కంగనా సోదరుడు అక్షత్ రనౌత్ భార్య రీతూ రనౌత్ తల్లికాబోతోంది. 

కంగనా ఈ మధ్యే బేబీ షవర్ వేడుకకు సంబంధించి కొన్ని అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

  కంగనా తన  ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది. ఈ ఫొటోల్లో తన కుటుంబం అంతా ఉంది. 

ఈ వేడుకలో కంగనా పింక్ కలర్ సిల్క్ చీర ధరించింది. 

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కంగనా తన ఇన్‎స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. 

      కంగనా తన తల్లితో నవ్వుతూ ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. 

    ఈ వేడుకలో కంగనా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.