కంద అనేక రకములైన పోషక విలువలను కలిగి ఉంది.

కంటి సంబంధిత సమస్యలు దూరం

కంద క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.

ఒబెసిటి, షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది

గర్భిణులకు మంచి మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తిని ఇస్తుంది

జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.

డయేరియాను తగ్గిస్తుంది

ఆకలిని పెంచుతుంది

పురుషులలో వీర్యపుష్టిని కలగచేస్తుంది

కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది