కల్మీ చికెన్ కబాబ్ రెసిపి..!!
By Bhoomi
కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, క్రీమ్, అల్లంవెల్లుల్లి, నిమ్మరసం, పసుపు, జీలకర్ర, గరంమసాల, కారం, మిరియాలు, ఉప్పు.
credit: iStock
మొదట చికెన్ ముక్కలను బాగా కడిగి..శుభ్రం చేసి పెట్టుకోవాలి.
credit: iStock
ఒక గిన్నెలో పెరుగు, క్రీమ్, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి కలపాలి.
credit: iStock
పసుపు, జీడిపప్పు పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
credit: iStock
చికెన్ ముక్కలకు మెరినెడ్ తో కోట్ చేసిన 30 నిమిషాలు ఫ్రిజ్ లో ఉంచండి.
credit: iStock
నాన్ స్టిక్ పాన్ లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. దానిపై మ్యారినెట్ చేసిన చికెన్ వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఉంచాలి.
credit: iStock
10-15 నిమిషాలు మీడియం మంటపై ఉంచాలి.
credit: iStock
అంతే సింపుల్ కమ్నీ చికెన్ కబాబ్ రెడీ. పుదీనా చట్నీతో తింటే రుచి భలే ఉంటుంది.
credit: iStock