పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ కల్కి 2898 AD' నేడు థియేటర్స్ లో విడుదలైంది.
మొదటి షో నుంచే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. సినిమా బ్లాక్‌బస్టర్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్
సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది.
అయితే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ 'బుజ్జి' పై రిలీజ్ కు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే
సినీ సెలెబ్రెటీలు, ప్రముఖులు సైతం బుజ్జిని చూసేందుకు వచ్చారు
నేడు కల్కి రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ కు కూడా బుజ్జిని చూసే అవకాశం కల్పించారు దర్శకుడు నాగి
ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గర 'బుజ్జిని' ప్రత్యేక ప్రదర్శనకు ఉంచారు నిర్వహాకులు.
దీంతో బుజ్జిని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు ఎగబడుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. మీరు బుజ్జిని చూడాలనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు