టాలీవుడ్ బ్యూటీ కాజల్ తాజాగా ఫ్యామిలీతో  తన పుట్టినరోజు  వేడుకలకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది 

భర్త, కొడుకు, ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలెబ్రేషన్స్ 

భర్తతో  కాజల్ క్యూట్ మూమెంట్స్ 

భర్తతో కలిసి బర్త్ డేను  ఎంజాయ్ చేస్తున్న కాజల్ 

చెల్లి నిషా అగర్వాల్ తో కాజల్ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్న బ్యూటీ 

బర్త్ డే విషెస్ తెలియజేసిన ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ కాజల్ పోస్ట్ పెట్టిన కాజల్ 

కాజల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ 

ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న అమ్మడు 

Image Credits: Kajal/ instagram