టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజల్

    లక్ష్మీ కళ్యాణం మూవీతో      టాలీవుడ్‌కి ఎంట్రీ

   చందమామతో అందరిని    ఆకట్టుకున్న ముద్దుగుమ్మ

     మగధీరతో ఫుల్ క్రేజ్  

 తెలుగు, తమిళ స్టార్ హీరోలతో         బంపర్‌ హిట్లు

  దాదాపు 50కి పైగా సినిమాలు          చేసిన బ్యూటీ

 కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి,    బాబు పుట్టడంతో గ్యాప్‌

   భగవంత్ కేసరి సినిమాతో         గ్రాండ్ రీ ఎంట్రీ