ఫ్యాషన్‌గా కనిపించాలని అందరికీ ఉంటుంది.. అందుకోసం ఏం చేయాలి

ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా ఫ్యాషన్‌గా కనిపిస్తారు

ఫ్యాషన్ అంటే సరైన కొలమానం లేదు..ఎలా సెలక్ట్ చేసుకోవాలనేది తెలియాలి

సొంతంగా స్టైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది తెలిసి ఉండాలి

ఎలాంటి వేసుకోవబట్టలు ాలో.. స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలి

ట్రెండ్‌కి తగ్గ డ్రెస్సింగ్ ఉండాలనుకునేవారు ఎంచుకునే బట్టలపై దృష్టి పెట్టాలి

ఫ్యాషన్, హెయిర్ స్టైలింగ్ లాంటి విషయాలు పర్సనల్ ఇంట్రెస్ట్‌ని తెలియజేస్తాయి

ఇలా డ్రెస్సెస్ వేసుకుంటే మీరూ ఫ్యాషన్‌గా కనిపిస్తారు

ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ ధరించే దుస్తులు కాకుండా డిఫరెంట్‌గా ఎంచుకోవాలి

డెనిమ్, టీషర్ట్స్ మీకు నచ్చినా... అందులో మీస్టైల్ కూడా ఉండాలి

బ్యాగ్, గ్యాడ్జెట్స్ అన్నింటిని ట్రెండింగ్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.