జంక్ ఫుడ్ తింటూ కూల్ డ్రింక్ తాగితే డైరెక్ట్ నరకానికే 

చాలా మంది పిజ్జా, బర్గర్లు తింటూ శీతలపానీయాలు తాగుతుంటారు. 

ఇవి తింటూ కూల్ డ్రింక్స్ తాగితే జీర్ణం అవుతాయనుకుంటారు. 

కానీ జంక్ ఫుడ్ తింటూ కూల్ డ్రింక్ తాగితే ఆరోగ్యానికి హానికరం. 

తిన్న వెంటనే చల్లిన ద్రవాలు తాగకూడదు.

 కడుపులో మంటతోపాటు జీర్ణక్రియ మందగిస్తుంది. 

పిజ్జా, కూల్ డ్రింక్ హెల్దీ కాంబినేషన్ కాదు. 

పిజ్జా, బర్గర్ లలో కేలరీలు, సోడియం, కొవ్వు అధికంగా ఉంటాయి. 

శీతలపానీయాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. 

 ఇవి రెండు కలిపి తింటే ఊబకాయం పెరుగుతుంది. రక్తపోటు సమస్యలను కలిగిస్తాయి.