ఎన్టీఆర్‌కు జోడీగా దేవర సినిమాతో సౌత్‌లో ఎంట్రీ

టాప్ బ్యూటీస్‌తో సమానంగా దూసుకెళ్తున్న జాన్వీ

నార్త్‌లో మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ

సోషల్ మీడియాలో వైరల్ అయిన జాన్వీ లుక్స్

రీసెంట్‌గా రిలీజ్ అయిన వర్కింగ్ స్టిల్‌లో జాన్వీ కేక 

బాడీ లాంగ్వేజ్‌ కూడా మాసీగా ఉండటంతో..

జాన్వీది రఫ్ అండ్‌ టఫ్ క్యారెక్టరే అంటున్న ఫ్యాన్స్

జాన్వీలో శ్రీదేవిని చూసుకుంటున్న ఫ్యాన్స్

సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీతో ఊరిస్తూ స్టార్ కిడ్ జాన్వీ కపూర్