ప్రపంచంలో ఈ వింత ఫ్యాషన్‌ ఎక్కడైన చూశారా?

ఈ ఫ్యాషన్‌ చూస్తే షాక్‌ అవాల్సిందే

ఈ సీజన్‌లో కొత్త ట్రెండుగా హల్‌చల్‌

పేడపురుగుల ఆకారంలో నగల డిజైన్లు 

ఇప్పడు పేడ పురుగు నగలు ధరించడంక్రేజ్‌

ఈ ప్రాణిని సూర్యుడికి గుర్తుగా భావించేవారట

బ్రేస్‌లెట్లు, ఉంగరాలు, నెక్లెస్‌లు, బ్రూచ్‌ల్లో డిజైన్లు 

శక్తికి, రక్షణకు, అదృష్టానికి పేడపురుగు చిహ్నం 

బిడ్డల కోసం ఎదురు చూసే తల్లులకు బహుమతి