కత్తిలాంటి చూపులతో కైపెక్కిస్తున్న జాతిరత్నాలు పిల్ల..!!

 By Bhoomi

జాతిరత్నాలు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా 

ఎంట్రీతోనే అదిరిపోయే లెవల్లో పేరు సంపాదించుకుంది ఈ పొడుగుకాళ్ల సుందరి. 

ఫరియా అంటేనే స్మైల్, హైట్ గుర్తుకు వస్తుంది. యాక్టింగ్ తోపాటు గ్లామర్ హీట్ పెంచి దుమ్మురేపింది. 

అయితే ఈ మూవీతో ఫరియాకు అవకాశాలు మాత్రం రాలేదు. కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 

హైట్ కారణంగా అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్ ల దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

ది జెంగబూరు కర్స్ మొదటి వెబ్ సిరీస్ గా రూపొందింది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. 

ఇక సోషల్ మీడియాలో ఫరియాకు ఫాలోయింగ్ బాగానే ఉంది. 

టెంప్టింగ్ ఫొటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కు మత్తెక్కిస్తోంది 

లేటెస్టుగా బ్లూ కలర్ టీషర్ట్, బ్లాక్ జీన్స్ లో కత్తిలాంటి చూపులతో మత్తెక్కించింది.