ఆహారంతోనే మన జీవితం ముడిపడి ఉంటుంది
ఆయుష్షు పెరగాలంటే కొన్ని పద్ధతులు ఫాలో కావాలి
80శాతం కడుపు నిండినప్పుడు తినడం ఆపాలి
జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడుతుంది
అడవిలోని ప్రకృతిలో స్నానం చేయడం వల్ల శక్తి వస్తుంది
ఎల్లప్పుడూ బాడీ మెయింటెన్స్‌పై దృష్టిపెట్టాలి
నదిలోని నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి మాయం
గ్రీన్ టీని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగు
ఎక్కువగా దేని గురించీ ఆలోచించకూడదు