తల్లిని తలచుకుని జాన్వీ కపూర్ ఎమోషనల్
అమ్మకి హ్యాపీ బర్త్ డే చెప్పిన జాన్వీ కపూర్
అమ్మ ఒడిలో ఇలా కూర్చోవడం నాకు ఇష్టం
ప్రపంచంలో అందరికంటే నువ్వు ప్రత్యేకం
ఇది నీ 60వ బర్త్ డే కాదు.. 35వ బర్త్ డే అమ్మ
ఇప్పటికీ నువ్వు మాతోనే ఉన్నావని తెలుసు అమ్మ
నీ లాగానే అమ్మతో కలిసి ఉండాలని నా ఆశ
దేవరతో తెలుగులో అడుగుపెడుతోన్న జాన్వీ కపూర్
2024 ఏప్రిల్ 5న విడుదల కానున్న దేవర చిత్రం