సోషల్ మీడియాలో 'జానూ పాప' ట్రెండ్..లంగావోణీలో అదుర్స్

అచ్చ తెలుగు అమ్మాయిలా లంగావోణీలో తెలుగు అభిమానులను ఫిదా చేస్తున్న జాన్వీ

ఎన్టీఆర్ అభిమానుల చేత 'జానూ పాప' అంటూ నెట్టింట ట్రెండ్ అవుతున్న బ్యూటీ

'దేవర' సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతున్న నటి

ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న దేవర

ఓ వైపు బాలీవుడ్ లో రాణిస్తూనే.. టాలీవుడ్ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న జూనియర్ అతిలోక సుందరి

ఇటీవలే బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిసెస్ సినిమాతో అలరించిన నటి

త్వరలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన RC16 సెట్స్ పైకి వెళ్లనున్న జాన్వీ

ఇప్పటికే విడుదలైన 'దేవర' ప్రమోషనల్ సాంగ్స్ లో తన స్టెప్పులతో ఫిదా చేసిన ముద్దు గుమ్మ

Image Credits: Janhvi Kapoor