చీరకట్టులో జాన్వీకపూర్ లుక్స్‎కు ఫిదా అవ్వాల్సిందే..

  By Bhoomi

స్టార్ కిడ్ జాన్వీకపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ స్టార్. తక్కువ కాలంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. 

తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. 

 తాజాగా జాన్వీపాప గ్రీన్ కలర్ చీర లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రావణమాసం పూజలో మీరు ఇలాంటి తరహా చీరను కట్టుకోవచ్చు. 

పసుపు రంగులో చీరలో అచ్చం నారింజపండులా ఉంది. ఈ చీరకు థ్రెడ్ వర్క్ బ్లౌజ్ మరింత అందాన్ని ఇచ్చింది.  

వైట్ కట్ స్లీవ్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ధరించిన ఈ ఫ్లోరల్ ఫ్రింట్ చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. పెద్ద జుమ్కీలు అందాన్ని రెట్టింపు చేశాయి. 

ఎరుపు రంగు చీరలో జాన్వీ అందాలను వర్ణించడం చాలా కష్టం. 

గులాబీ రంగు చీరకట్టి హెవీ వర్క్ బ్లౌజ్ లుక్ తో జాన్వీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది కదూ. 

చిలకపచ్చ చీరలో జాన్వీ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.