జనసేన శాసనసభపక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నిక
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ సమావేశం
శాసనసభపక్ష నేతగా పవన్ పేరును ప్రతిపాదించిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన జనసేన ఎమ్మెల్యేలు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచిన విషయం తెలిసిందే