బాలీవుడ్ బ్యూటీ తాజాగా జాన్వీ కపూర్ అంతర్జాతీయ ఫ్యాషన్ షో పారిస్ హాట్ కోచర్ వీక్ లో సందడి చేసింది.

పారిస్ కోచర్ వీక్‌లో ర్యాంప్‌ పై అందాలు ఆరబోస్తూ అందరిని ఆకట్టుకుంది.

బ్యూటిఫుల్ బ్లాక్ హనీమూన్ సూట్ లో జాన్వీ అందాలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా కొత్త ఫ్యాషన్ కలెక్షన్ ‘ఔరా’కి ప్రాతినిధ్యం వహిస్తూ ర్యాంప్‌పై నడిచింది.

జాన్వీ మినిమల్ మేకప్, ర్యాంప్ పై ధగ ధగ మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంది.

  అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో రాహుల్ మిశ్రా డిజైన్స్ కు ప్రాతినిధ్యం వహించిన రెండవ బాలీవుడ్ నటి జాన్వీ.

ఇటీవలే హిందీలో మిస్టర్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీ