బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసిన జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ - జోర్దార్ సుజాత కపుల్
అమ్మనాన్న అనే పిలుపుకు దగ్గర్లో అంటూ రాకేష్ పోస్ట్
ఘనంగా సుజాత శ్రీమంతం వేడుకలు
కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి శ్రీమంతం వేడుకలు
2023లో ప్రేమ వివాహం చేసుకున్న సుజాత, రాకింగ్ రాకేష్
జబర్దస్త్ షో ద్వారా దగ్గరైన జంట.. ఆ తర్వాత పెళ్లి
Image Credits: Rocking Rakesh/Instagram