కొందరు వ్యక్తుల మధ్య అనుకోని బాండింగ్ ఏర్పడుతుంది

అవతలి వారు దూరం పెడితే కుమిలిపోవడం ఖాయం

క్షణం మాట్లాడకపోయినా మనసు పడే బాధ చెప్పలేం

చివరికి దూరం నుంచి చూసేందుకైనా అవకాశం దక్కదు

నిరంతరం చీకొడుతూ చీడపురుగుల్లా చూస్తారు

అయిన వాళ్ళు ఎన్ని తిట్టినా మన మనసు నొచ్చుకోదు

కానివాళ్లు ఒక్కటన్నా 100 వడ్డించడం ఖాయం

చుట్టూ ఎంత మంది ఉన్నా వారు లేని లోటు మరువలేనిది

మన బాధను అర్థం చేసుకోకుండా తిట్టడమే పనిగా పెట్టుకుంటారు