మహిళలు బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి రాలేకపోతున్నారు

కొన్ని జాగ్రత్తలు వల్ల మానవ మృగాల నుంచి తప్పుకోవచ్చు

కచ్చితంగా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ మెయింటైన్​ చేయాలి

హెల్ప్‌లైన్, పోలీసులు, ఫ్యామిలీ ఎవరిదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌​లో ఉండాలి

మహిళల రక్షణ కోసం సేఫ్టీ యాప్స్‌​ని ఇన్‌​స్టాల్ చేసుకోవాలి

బయటకు వెళ్లేప్పుడు ఫోన్‌​లో ఛార్జింగ్ ఉందో లేదో చెక్​ చేసుకోవాలి

ఛార్జర్​ లేని సమయంలో పవర్​ బ్యాంక్​ అయినా ఉండేలా చూసుకోవాలి

హ్యాండ్​ బ్యాగ్‌​లో పెప్పర్​ స్ప్రేని కచ్చితంగా ఉంచుకోవాలి

ఎవరైనా ఎటాక్​ చేస్తే పెప్పర్​ స్ప్రేతో వారిపై దాడి చేయవచ్చు