చిలగడ దుంపల్లో విటమిన్-ఈ, సీ, బి-6..
పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలం
గుండె ఆరోగ్యాన్ని రక్షిచేందుకు బెస్ట్ ఐటమ్
వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ
కంటిచూపుని మెరుగుపరచటంలో మంచి ఫుడ్
యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయల్నీ తగ్గిస్తాయి
విటమిన్-డీ ఉన్న ఆహారాల్లో చిలగడదుంప ఒకటి
ఇది శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతోంది
చిలగడదుండ తెల్లరక్తకణాలను ఉత్పత్తి చెస్తుంది