షుగర్ పేషంట్లు పడుకునే ముందు ఇలా చేయడం మంచిది.!

 By Bhoomi

షుగర్ ను అదుపులో ఉంచుకునేందుకు పడుకునే ముందు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం మంచిది. 

credit: iStock

గుడ్లలో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. లూటీన్ వ్యాధి నుంచి రక్షిస్తుంది.రాత్రి గుడ్డు తినడం మంచిది. 

credit: iStock

చియాసీడ్స్‎లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవి తక్కువ జీర్ణమయ్యే కార్బోహైడ్రెట్, ఫైబర్ ను కలిగి ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‎ను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. 

credit: iStock

అవకాడోలో తక్కువ కార్బొహైడ్రేట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచవు.  

credit: iStock

టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చిగుళ్ల వ్యాధి, కావిటీలను అభివ్రుద్ధి చేసే అవకాశం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం ఫ్లాస్ చేయడం చాలా మంచిది. 

credit: iStock

మీరు నిద్రపోయే ముందుకు ధ్యానం చేయడం మంచిది. 

credit: iStock

పుండ్లు, పగుళ్లు, పూతలు, గోళ్లు, పొక్కులు ఇతర అసమానతల కోసం ప్రతిరోజూ రాత్రి మీ పాదాలను చెక్ చేసుకోండి. 

credit: iStock

యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు, నీటితో మీ పాదాలను కడగండి. కాలి మధ్య ఏదైనా పుండ్లు ఉంటే ఇది నివారిస్తుంది. 

credit: iStock

పడుకునేముందు కొన్ని నిమిషాలు నడవండది. ఇది మీ కండరాలు, వాస్కులర్, రక్తప్రసరణకు మేలు చేస్తుంది. 

credit: iStock