బ్లాక్‌ ఫిట్‌లో అదిరే లుక్స్‌తో         అదరగొడుతున్న ఇషా అంబాని

      టాయిలెట్‌ పేపర్ మ్యాగజైన్ లాంచ్‌కి                 హాజరైన ఇషా

        బ్లాక్‌ డ్రెస్సులో మెరిపించిన నీతా             అంబానీ కూతురు

     2018లో ఇషా అంబానీతో పిరమల్‌                    వివాహం

ఇటివలే జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌             డైరెక్టర్‌గా ఎన్నికైన ఇషా

   రిలయన్స్ రిటైల్ బాధ్యతలు చూసుకుంటున్న                  ఇషా

     ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో              రిలయన్స్ దూకుడు

  18.8 శాతం వృద్ధి సాధించిన రిలయన్స్ రిటైల్‌