రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి.

గుండె కండరాలు బలంగా మారడానికి ఉపయోగపడతాయి.

మెదడులోని కణాలను సంరక్షిస్తాయి.

అల్జీమర్స్ దరిచేరకుండా కాపాడుతుంది

విటమిన్ డి లోపం నుంచి బయటపడవచ్చు

ఎముకలు గట్టిపడును

కీళ్ల వాపులు తగ్గిస్తాయి.

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు