వన్ పోల్ సంస్థ రీసెంట్ సర్వేలో షాకింగ్‌ విషయాలు

18%-న్యూ ఇయర్‌లో కొత్త లక్ష్యాల సక్సెస్ కోసం ఆరాటం

40%-తమ పాత లక్ష్యాలను వదలివేయాలని ఆలోచిస్తున్నారు

62%-మెరుగైన పరిశుభ్రత‌పై ఎక్కువ ఫోకస్ 

55%-రోజూ నీళ్లు ఎక్కువగా తాగాలని నిర్ణయం 

49%-రోజువారీగా తీసుకోవాల్సిన విటమిన్లపై థింకింగ్‌

41%-క్రమశిక్షణగా ఉండాలని భావిస్తున్నారు

34%-లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నారు