ఆరోగ్యానికి మంచిదని కొంతమంది నేరుగా పచ్చి పాలు తాగేస్తారు.

అది చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.

పచ్చి పాలలో హానికర బ్యాక్టీరియా ఉంటుందట.

పచ్చి పాలు తాగడం వల్ల ఆర్థరైటిస్‌ వ్యాధులు వస్తాయి.

డీ హైడ్రేషన్‌, వాంతులు, జ్వరం,డయేరియా కూడా వస్తుంది.

అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ పచ్చి పాలను తీసుకోకూడదు.