డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు
ప్రస్తుతం డబ్బు లేనిదే ఏ పనీ కావడం లేదు
డబ్బుతో కొనలేనివి టాలెంట్.. సంతోషం
ఆదాయం పెరిగితే మనిషిలో చెప్పలేని ఆనందం
కుటుంబాల్లో డబ్బు ఉంటేనే సంతోషం
కేవలం డబ్బుతోనే ఆనందం రాదంటున్న అధ్యయనాలు
డబ్బు ఉంటే ఎంతోకొంత ఆనందం
డబ్బును పక్కన పెడితేనే అనుబంధాలు..సంతోషాలు
డబ్బు ముఖ్యమే కానీ అదే సర్వస్వం కాదు