కనుబొమ్మలు అదరడం అనేది సాధారణం

హిందూమతంలో కళ్లు అదిరితే శకునంలా భావిస్తారు

ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిది

మగవారికి కుడికన్ను అదిరితే శుభ శకునం

ఆడవారికి కుడికన్ను అదిరితే చెడుగా భావిస్తారు

మగవారికి ఎడమకన్ను అదిరితే కీడుకు సంకేతం

కళ్లపై ఒత్తిడి పడితే కనుబొమ్మలు అదురుతాయి

తగినంత నిద్రలేకపోయినా ఇలా జరుగుతుంది

మానసికంగా ప్రశాంతత లేకపోయినా సమస్యే