భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే ఏమవుతుంది..?
భార్య- భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.
ఏజ్ గ్యాప్ పర్సనల్,ప్రొఫెషనల్ జీవితం పై సానుకూల ప్రభావం చూపుతుందట
ఏజ్ గ్యాప్ వల్ల ఒకరి లైఫ్ ఎక్స్పీరియెన్సెస్ మరొకరు నేర్చుకునే అవకాశం..
ఇది కేవలం పెద్ద వయసున్న పార్టనర్ నుంచి సాధ్యమవుతుంది.
పార్టనర్స్ మధ్య ఏజ్, బ్యాక్‌గ్రౌండ్,లైఫ్‌స్టైల్ వేరు వేరుగా ఉండడం వల్ల ఒకరితో ఒకరు అన్నింటినీ పంచుకుంటారు..
దీని వల్ల కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు.. లైఫ్ బోర్ కొట్టకుండా హ్యాపీగా ఉంటారు
వయసు ఎక్కువగా ఉన్న మగవారిని మ్యారేజ్ చేసుకున్న ఆడవారు మరింత తృప్తిగా ఉంటారట
ఇద్దరిదీ ఒకే వయసు ఉండడం వల్ల.. ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next