చక్కెర కలిపిన పాలు తాగితే మొటిమలు వస్తాయి

పిగ్మెంటేషన్‌ కూడా పెరుగుతుంది

ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి

చక్కెర కలిపిన పాలు తాగితే మధుమేహం వస్తుంది

బరువు వేగంగా పెరుగుతుందంటున్న వైద్యులు

కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా వేగంగా పెరుగుతాయి

గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది

పాలల్లో చక్కెర లేకుండా తాగడమే మంచిదంటున్న వైద్యులు

పసుపు వేసుకుని తాగితే మంచిదంటూ సలహా