పడుకునే ముందు పాలు తాగడం మంచిదా?
పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పాలలోని ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి.
ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి అవసరం.
అందమైన మెరుపు, రూపాన్ని ఇస్తుంది.
రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.
రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.
శరీరంలోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
అసిడిటీని దూరం చేస్తుంది.