తినకుండా బరువు తగ్గడం మంచిదా?
తినకుండా బరువు తగ్గవచ్చు.
మెనోపాజ్ సమస్యను ఎదుర్కొంటారు
మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
రోగనిరోధకశక్తి తగ్గుతుంది.
జీర్ణక్రియలో సమస్యలు ఎదురవుతాయి.
తినకుంటే బరువు పెరుగుతారు.
కణజాలం దెబ్బతింటుంది.
రక్తంలో చక్కెర తగ్గుతుంది.
పోషకాహార లోపంతో బాధపడతారు.