కలబందలో బొలేడు ఔషధ గుణాలుంటాయి.

కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్‌ ఉంటాయి.

కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే.. బరువు తగ్గుతారు.

ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి, శరీరాన్ని క్లీన్ చేస్తాయి. శరీరంలో టాక్సిన్స్ తొలగితే.. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.

షుగర్‌ పేషెంట్స్‌ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే మేలు జరుగుతుంది.

మలబద్ధకంతో బాధపడేవారికి కలబంద ఔషధంలా పనిచేస్తుంది.

ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కలబంద జ్యూస్‌ సహాయపడుతుంది.