పట్టు చీరను.. ఐరన్ చేయండిలా

పట్టు చీరలు ఇస్త్రీ చేసేటప్పుడు సరైన విధానం పాటించకపోతే పాడైవుతాయి. 

ఇస్త్రీ చేసే ముందు ఫ్యాబ్రిక్ లేబుల్ ను చెక్ చేయండి. 

కొన్ని పట్టు చీరలు వేడి ఎక్కువైతే కాలిపోతాయి. 

 ఐరన్ బాక్స్ తక్కువ హీట్ ఉండేలా చూసుకోండి. 

చీరను సగానికి మడిచి ప్రెస్సింగ్ మోషన్ను ఉపయోగించి బార్డర్ ఐరన్ చేయండి. 

  మొదట బార్డర్ చేసి తర్వాత చీర మధ్యలో ఐరన్ చేయండి.

పల్లును సగానికి మడిచి ఇస్త్రీ చేయండి. 

ఇస్త్రీ చేసిన వెంటనే చీరను హ్యాంగర్ కు వేయండి. 

 చీరపై కాటన్ క్లాత్ పెట్టి ఐరన్ చేయండి. వేడి ఎక్కువైతే క్లాత్ కాలుతుంది. చీరకు ఏం కాదు.