మట్టి అవసరం లేకుండా కేవలం నీటితో కూడా పెరిగే కొన్ని మొక్కలు ఉన్నాయి.

ఈ మొక్కలు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇంటి అందాన్ని కూడా ఇవి రెట్టింపు చేస్తాయి.

స్పైడర్ ప్లాంట్

లక్కీ బాంబో

పోథోస్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్

మాన్‌స్టెరా ప్లాంట్

పీస్ లిల్లీ

చైనీస్ ఎవర్‌గ్రీన్