ఇండోనేషియా నటి చెల్సియా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

ఎలిజబెత్ చెల్సియా  పుట్టిపెరిగింది న్యూ యార్క్ సిటీలో

 2013 'Refrain' సినిమాతో  చెల్సియా హాలీవుడ్ ఎంట్రీ 

హాలీవుడ్ సిట్ కామ్ డ్రామా 'Tetangga Masa Gitu'  తో ఫుల్ పాపులర్

డి బాలిక్ 98, రూడీ హబీబీ సినిమాలకు ఉత్తమ నటిగా "సిట్రా అవార్డు"

యాక్ట్రెస్ ఆప్ ది ఇయర్ గా  'ఇండోనేషియన్  ఛాయిస్ అవార్డు' 

 స్ట్రీట్ సొసైటీ, మెర్రీ రియానా, మే ద డెవిల్ టేక్ యు హాలీవుడ్ చిత్రాల్లో 

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాతో చెల్సియా తెలుగు ఎంట్రీ 

SSMB29 చిత్రంలో మహేష్ బాబు జోడిగా చెల్సియా