భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో మాంసాహారం ఎక్కువగా  తింటారు

ఇటీవలే భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో ఈ సమాచారం ఇవ్వబడింది. 

నివేదికల ప్రకారం నాగాలాండ్ ప్రజలు మాంసం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నాయి. 

ఇక్కడి ప్రజలు నెలవారీ ఆదాయంలో 14.85 శాతం మాంసం కొనుగోలుకే ఖర్చు చేస్తున్నారు. 

లక్షద్వీప్ రెండవ స్థానంలో ఉంది, ఇక్కడ 12.6 శాతం మంది మాంసం కోసం ఖర్చు చేస్తారు.

మాంసం వినియోగంలో మణిపూర్ మూడో స్థానంలో ఉంది.

ఇక్కడి ప్రజలు నెలవారీ ఆదాయంలో 11.93 శాతం మాంసం కోసం ఖర్చు చేస్తున్నారు.

హర్యానకు చెందిన  ప్రజలు మాంసాహారం కోసం  అతి తక్కువ ఖర్చు చేస్తున్నారు.