భారతదేశంలో రియాలిటీ టీవీ షోలకు మంచి క్రేజ్ ఉంటుంది.

‘బిగ్ బాస్’, ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ వంటి షోలు 10 సీజన్లకు పూర్తి చేయడం చూస్తే రియాలిటీ షోలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.

ఇండియాలో అత్యధిక IMDb రేటింగ్ పొందిన రియాలిటీ షోలు కొన్ని ఉన్నాయి.

మీలో ఎవరు కోటీశ్వరుడు- 8.2

డాన్స్ ప్లస్- 8

ఇండియన్ ఐడల్- 7.7

MTV రోడీస్- 7.5

బిగ్ బాస్- 5

టాప్ రేటింగ్ తో ఈ షోలు అత్యంత  ప్రేక్షకాదరణ పొందాయి.