హార్దిక్ , నటాషా విడాకుల గాసిప్స్‌పై లేటెస్ట్‌ అప్‌డేట్ 

హార్దిక్.. నటాషాను ఎలా కలిశారు, వారిద్దరి పరిచయం ప్రేమగా ఎలా మారిందో తెలుసా..?

2018 ముంబై లోని ఓ నైట్ క్లబ్ లో నటాషాను కలిశాడు  హార్దిక్ 

ఆ నైట్ క్లబ్ పార్టీలో డిఫరెంట్ లుక్ లో కనిపించిన హార్దిక్ 

నటాషా దృష్టిని ఆకర్షించిన హార్దిక్  విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్ 

తొలి చూపులోనే ఇద్దరి మధ్య ప్రేమ, ఆ తర్వాత డేటింగ్ 

2020 జనవరిలో  నటాషాతో హార్దిక్ వివాహం 

2020 జులైలో అగస్త్య కు జన్మనిచ్చిన హార్దిక్, నటాషా 

ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ 

Image Credits: Hardik,Natasha/ Instagram