భారత్‌తో సరిహద్దులు కలిగియున్న దేశాల గురించి మీకు తెలుసా.?

భారత్‌తో సరిహద్దు కలిగియున్న దేశాల్లో మొదటిది పాకిస్థాన్‌

ఇండియాతొ సరిహద్దు కలిగియున్న దేశాల్లో రెండోది తాలిబన్లు ఎలుతున్న దేశం అఫ్ఘనిస్థాన్

కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా భారత్‌తో సరిహద్దును పంచుకుంది

  భారత్‌తో సరిహద్దును పంచుకుంటున్న దేశాల్లో నేపాల్‌ కూడా ఉంది

బీద దేశంగా ఉన్న భూటాన్ సైతం భారత్‌తో సరిహద్దు పంచుకుంటుంది

మాయన్మార్‌ భారత్‌కు 6వ సరిహద్దు దేశంగా ఉంది

భారతదేశానికి సరిహద్దు కలిగియున్న దేశాల్లో బంగ్లాదేశ్‌ ఒకటి

శ్రీలంక సైతం భారత్‌కు సరిహద్దు కలిగి ఉంది. ఇండియా-శ్రీలంక మధ్య మున్నార్ సింధూ శాఖ జలసంధి ఉంది.