వాము ఆకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

వామాకు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బీపీని కంట్రోల్‌ చేస్తుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గిస్తుంది.