నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి

తలకు నూనె పెట్టడం మాత్రం మర్చిపోవద్దు

వారంలో ఒకసారి పాదాలకు పసుపు రాయాలి

చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్లకూడదు

వారానికి ఒకసారి అయినా తలకు సాంబ్రాణి వేసుకోవాలి

అరికాలులో కాటుక చుక్క పెడితే నెగటివ్‌ ఎనర్జీ ఉండదు

స్నానం చేసేప్పుడు నీటిలో ఉప్పువేసుకుంటే దిష్టిమాయం

ఆడవాళ్లు ఎప్పుడూ అమంగళం పలకకూడదు

కుటుంబ సభ్యుల దగ్గర ఏదీ దాచకూడదు